+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

కళాశాల మరియు పాఠశాల విద్యార్థులకు అల్పాహార పంపిణీ ప్రారంభం

“ఆకలే అర్హత”గా అన్నం పెట్టమన్న విశ్వజననీ అమ్మ ఆశయాలకు అనుగుణంగా కళాశాల మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 12.12.2019 గురువారం నుండి కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఆశీస్సులతో మరియు సంస్థవారి సహాయ...

పూర్వపు విద్యార్థులు – గౌరవ పురస్కార మహోత్సవం

మెరుగుపెట్టకుండా రత్నం కూడా ప్రకాశవంతం కాదనీ, మా గురువులు మమ్మల్ని, ఈ రోజు ఒక ఉత్తమమైన అధ్యాపకవృత్తిని చేపట్టేవిధంగా చేశారని కళాశాల పూర్వవిద్యార్థులు తెలిపారు. గౌరవ పురస్కార మహోత్సవ కార్యక్రమం సందర్భంగా 14.11.2019 న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభలో కళాశాల పూర్వ...

పూర్వ విద్యార్థులు – గౌరవ పురస్కార మహోత్సవం

మెరుగు పెట్టకుండా రత్నం ప్రకాశవంతంకాదనీ, గురువులు మమ్మల్ని సానబెట్టి, ఈ రోజు ఒక ఉత్తమమైన అధ్యాపక వృత్తిని చేపట్టేవిధంగా చేశారని కళాశాల పూర్వవిద్యార్థులు తెలిపారు. గౌరవ పురస్కార మహోత్సవ కార్యక్రమ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు తమ అభిప్రాయాలు,...

కొండముది రామకృష్ణగారి 21 సంస్మరణ సభ

“నీ సేవలోనే నా బ్రతుకు సాగనీ నీ ధ్యాసలోనే నా శ్వాస ఆగనీ” అని అమ్మ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ కొండముది రామకృష్ణ. గారి 21 వ సంస్మరణ సభ 31.8.2019 శనివారం రామకృష్ణ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. కళాశాల ప్రిన్స్పాల్ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతలో...

రాష్ట్రపతి ప్రతిభా పురస్కార ప్రదానం

మాతృ శ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ అధ్యాపకులు డాక్టర్ యస్.యల్.ప్రసన్నాంజనేయశర్మ, డాక్టర్ యస్.యల్.నరసింహం గారలు 4-4-19న దేశరాజధాని ఢిల్లీలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాల్ని...

మాతృశ్రీ యువజన సేవా సంఘసేవ

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి పూర్వవిద్యార్థులు శ్రీకాకుళం జిల్లా మగ్గూరు గ్రామంలో 15-1-2019 తేదీన (మకర సంక్రాంతినాడు) విద్యార్థులకు సాహిత్య పోటీలు...