25-1-2020న కళాశాల ప్రిన్సిపాల్ డా॥ వి. హనుమంతయ్యగారి అధ్యక్షతన జాతీయ ఓటరు దినోత్సవ సభ నిర్వహింపబడినది. ప్రజాస్వామ్యానికి ఓటర్లు ఆయువుపట్టు అని విశదీకరించారు. ఇందు అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.