కెవిఆర్ కెవిఆర్ అండ్ ఎంకెఆర్ కళాశాల ఖాజీపాలెం వారు నిర్వహించిన వివిధ  పోటీలలో మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ విద్యార్థినులు పాల్గొని ప్రమాణపత్రములను మరియు నగదు బహుమతులను పొందారు.