+91 77889 90685 moc.jillellamudi@gmail.com
About Us / Principal’s Desk
Dr A V N G Hanumath Prasad

Principal

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఐదు దశాబ్దాలు నిరంతర అభివృద్ధిని సాధించి ఒక అసాధారణ సంస్థగా రూపుదిద్దుకుంది.

మన కళాశాల సాధించిన విజయాలు ఒక పటిష్టమైన నూతన సమాజాన్ని స్థాపించేలా రూపుదిద్దుకుంటున్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

కళాశాల విద్యార్థులకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అలవరుస్తూ పాఠ్య పాఠ్యేతర సహ పాఠ్యాంశములలో పలు విజయాలను అందిస్తుంది.

విద్యార్థులకు జ్ఞాన సముపార్జన యందు ఆసక్తిని పెంపొందించి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే ప్రయత్నం చేస్తుంది.

Matrusri Oriental College has evolved into an exceptional institution with continuous growth over five decades. There is no doubt that the achievements of our college are creating a strong new community. The college offers students immersion in Indian cultural traditions and various achievements in extra-curricular co-curricular activities. It strives to inculcate interest in the acquisition of knowledge among students and develop the necessary skills to make them responsible citizens.