At Matrusri Oriental College, our commitment to academic excellence shines through the remarkable achievements of our students. Many of our esteemed teaching staff are former M O C students who have earned prestigious research degrees such as M.Phil and Ph.D, a testament to the high standards and quality education we provide. What sets us apart is our diverse student body, predominantly from socially and economically challenged backgrounds, representing various communities and castes.
Despite these hurdles, our graduates have found tremendous success in the job market, thanks to the reputation of our college and the abundance of rewarding opportunities available to them. Our students have consistently excelled in intercollegiate competitions, earning numerous prizes and accolades, and have showcased their brilliance in final exams.
They have secured coveted positions in government schools and colleges, beating fierce competition, with attractive salaries to match. Moreover, our students’ talents have garnered recognition at state and national levels in elocution competitions, with some even receiving prestigious awards for their service-oriented initiatives.
Notable examples include Sri Chaitanya Kumar, an alumnus honored with the National Youth Award for his commendable service initiatives, including organizing blood donation and eye camps, and providing relief during natural disasters. Another inspiring student, Sivalenka Prasada Rao, has led an impressive one thousand blood donation camps under the banner of “AMMA,” serving as a role model for many.
At Matrusri Oriental College, Jillellamudi. We are passionately dedicated to nurturing and empowering our students, regardless of their backgrounds, so they can thrive and create a positive impact on society.
Recent Events
ఆగస్టు 15, విద్యార్థులకు ఉపకార వేతనముల పంపిణీ – 2023 2024
I. శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారి స్మారక బహుమతి: Ist PDC, IInd PDC లలో సంస్కృతంలో అత్యధిక మార్కులు వచ్చిన వారికి రూ. 1000/- ల నగదు బహుమతి. (ఒక్కొక్కరికి 500, రూ.లు చొప్పున) (2,500) PDC II Sub Skt - I = R.Sasi Rekha = 500/- PDC II Sub Tel - I = S.Devi = 500/- శ్రీ...
పేరెంట్స్ – టీచర్స్ మీట్
ఎవరు లక్ష్యసిద్ధిని కలిగిస్తే వాడే గురువు అనే అమ్మ వాక్యాన్ని అక్షరసత్యం చేస్తూ ప్రతి విద్యార్థీ ఎదగడానికి కావలసిన పునాదిని మొగ్గ దశలోనే ఏర్పడేటట్లు చేయాలని ప్రిన్సిపాల్ డా. వి. హనుమంతయ్య గారు పేర్కొన్నారు. అమ్మ- నాన్నల ప్రేమే ప్రగతికి మూలం అన్న, అమ్మ సూక్తికి...
విద్యాపరిషత్ కరస్పాండెంట్గా
శ్రీ జి.వై.యన్.బాబు విద్యాపరిషత్ కరస్పాండెంట్ గా చేస్తూ ఆకస్మికంగా 12.8.2000న అమ్మలో కలసిపోయిన సందర్భంలో శ్రీ విశ్వజననీపరిషత్ ఎగ్జిక్యూటీవ్ బాడీ 26 8. 2020 బుధవారం సమావేశమై కాలేజి పూర్వవిద్యార్థిని కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్. సుగుణను కరస్పాండెంట్గా...
డా॥ వి.హనుమంతయ్య గారికి పూర్వ విద్యార్థి సంఘం తరపున స్వాగత సన్మానం
నెల్లూరు వేద సంస్కృత కళాశాల నుంచి మాతృశ్రీ ఓరియంటలే కళాశాల ప్రిన్సిపాల్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా॥ వి. హనుమంతయ్య గారిని 19-12-19న "పూర్వ విద్యార్థి సమితి” తరపున ప్రార్ధనా మందిరంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు సమక్షంలో ఘనంగా స్వాగత సన్మాన కార్యక్రమం జరిగింది....
డా॥ వి.హనుమంతయ్య గారికి పూర్వ విద్యార్థి సంఘం తరపున స్వాగత సన్మానం
నెల్లూరు వేద సంస్కృత కళాశాల నుంచి మాతృశ్రీ ఓరియంటలే కళాశాల ప్రిన్సిపాల్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా॥ వి. హనుమంతయ్య గారిని 19-12-19న "పూర్వ విద్యార్థి సమితి” తరపున ప్రార్ధనా మందిరంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు సమక్షంలో ఘనంగా స్వాగత సన్మాన కార్యక్రమం జరిగింది....
కళాశాల మరియు పాఠశాల విద్యార్థులకు అల్పాహార పంపిణీ ప్రారంభం
"ఆకలే అర్హత”గా అన్నం పెట్టమన్న విశ్వజననీ అమ్మ ఆశయాలకు అనుగుణంగా కళాశాల మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 12.12.2019 గురువారం నుండి కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఆశీస్సులతో మరియు సంస్థవారి సహాయ సహకారాలతో...
పూర్వపు విద్యార్థులు – గౌరవ పురస్కార మహోత్సవం
మెరుగుపెట్టకుండా రత్నం కూడా ప్రకాశవంతం కాదనీ, మా గురువులు మమ్మల్ని, ఈ రోజు ఒక ఉత్తమమైన అధ్యాపకవృత్తిని చేపట్టేవిధంగా చేశారని కళాశాల పూర్వవిద్యార్థులు తెలిపారు. గౌరవ పురస్కార మహోత్సవ కార్యక్రమం సందర్భంగా 14.11.2019 న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సభలో కళాశాల పూర్వ...
పూర్వ విద్యార్థులు – గౌరవ పురస్కార మహోత్సవం
మెరుగు పెట్టకుండా రత్నం ప్రకాశవంతంకాదనీ, గురువులు మమ్మల్ని సానబెట్టి, ఈ రోజు ఒక ఉత్తమమైన అధ్యాపక వృత్తిని చేపట్టేవిధంగా చేశారని కళాశాల పూర్వవిద్యార్థులు తెలిపారు. గౌరవ పురస్కార మహోత్సవ కార్యక్రమ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థులు తమ అభిప్రాయాలు,...
కొండముది రామకృష్ణగారి 21 సంస్మరణ సభ
"నీ సేవలోనే నా బ్రతుకు సాగనీ నీ ధ్యాసలోనే నా శ్వాస ఆగనీ" అని అమ్మ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన శ్రీ కొండముది రామకృష్ణ. గారి 21 వ సంస్మరణ సభ 31.8.2019 శనివారం రామకృష్ణ గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. కళాశాల ప్రిన్స్పాల్ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతలో జరిగిన ఈ సభలో...
మాతృశ్రీ యువజన సేవా సంఘసేవ
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడి పూర్వవిద్యార్థులు శ్రీకాకుళం జిల్లా మగ్గూరు గ్రామంలో 15-1-2019 తేదీన (మకర సంక్రాంతినాడు) విద్యార్థులకు సాహిత్య పోటీలు...