Department of Telugu
1971 లో అమ్మ దివ్య కరకమలాలతో కళాశాల స్థాపించబడింది. ప్రాచ్య విద్యలను ప్రోత్సహిస్తూ అట్టడుగు వర్గాలకు సైతం విద్యనందించాలని సంకల్పించి కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అది మొదలు కళాశాల తెలుగు విభాగం నుండి అనేకమంది అధ్యాపక వృత్తి లో ఉన్న వివిధ స్థాయిలలో ఉన్నతంగా రూపొందించింది. ఈ విభాగానికి చెందిన పూర్వ ఉపన్యాసకులు ఆంధ్ర రాష్ట్రంలోనే పేరెన్నదగిన కీర్తిని పొందారు. శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారు, డా. యు. వరలక్ష్మి గారు, డా. బి. లక్ష్మీ సుగుణ గారు, శ్రీ ఐ. హనుమబాబు గారు, శ్రీ టి. శంకరరెడ్డి గారు. ప్రబంధ వ్యాకరణాలను బోధించి మాతృసేవ మాతృభాషా సేవ చేసి ఎందరో ఉత్తమ అధ్యాపకులను మన రాష్ట్రానికి అందించారు. తెలుగు విభాగం యొక్క పాఠ్యప్రణాళిక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు అనగా పండిట్ ట్రైనింగ్ పీజీ కోర్సులలో ప్రవేశానికి, APPSC, నెట్, SLET వంటి పరీక్షలో సులభంగా ఉత్తీర్ణత పొందే విధంగా రూపొందించారు.
Dr L Mrudula (M.A. PhD.)
Head of the Department
P Madhusudhan Rao
Lecturer in Telugu
B V K sakthidhar
Lecturer in Telugu
G Veeranjaneyulu
Lecturer in Telugu
B Sandhya
Lecturer in Telugu
List of Telugu Department Faculty
S.No. | Name | Year |
01 | V Ramachandra Murthy | 1972 – 1992 |
02 | Dr U Varalakshmi | – 1995 |
03 | Dr T Dakshina Murthy | – 1980 |
04 | Dr B L Suguna | 1980 – 2018 |
05 | I Hanuma Babu | 1980 – 2005 |
06 | (Ayyam Garu) | |
07 | Jaya Seeta Ram | |
08 | Dr V Vijaya Saradhi | 2002 – 2003 |
09 | T Sankara Reddy | 1996 – 2010 |
10 | Dr Parvathi | 2005 – 2007 |
11 | Dr K Venkata Kotaiah | 2012 – 2020 |
12 | Dr M Satyanarayana | 2012 – 2020 |
13 | Dr K Satya Murthy | 2019 – 2020 |
14 | K Phani Rama Lingeswara Sarma | 2007 – 2019 |
15 | I V S Sastry | 2015 – 2023 |
16 | K Venkatesh | 2019 – 2021 |
17 | T Prasad | 2019 – 2020 |
18 | K Swetha | 2018 – 2019 |
Faculty Achievements
రాష్ట్రపతి ప్రతిభా పురస్కార ప్రదానం
మాతృ శ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ అధ్యాపకులు డాక్టర్ యస్.యల్.ప్రసన్నాంజనేయశర్మ, డాక్టర్ యస్.యల్.నరసింహం గారలు 4-4-19న దేశరాజధాని ఢిల్లీలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాల్ని...