రాష్ట్రపతి ప్రతిభా పురస్కార ప్రదానం

మాతృ శ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ అధ్యాపకులు డాక్టర్ యస్.యల్.ప్రసన్నాంజనేయశర్మ, డాక్టర్ యస్.యల్.నరసింహం గారలు 4-4-19న దేశరాజధాని ఢిల్లీలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాల్ని స్వీకరించారు.