+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవ సంరంభం

జిల్లెళ్ళమూడిలో ‘అమ్మ’ నెలకొల్పిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విజయవంతంగా అర్థ శతాబ్ది కాలంగా విద్యాసేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా కళాశాల పూర్వవిద్యార్థులు వాడవాడలా స్వర్ణోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆగష్టు 6, 7, 8, 9 తేదీల్లో ఈ మహోత్సవాలు అమ్మ ఆశయానికి...

కాలేజికి గుర్తింపు:

గత అయిదు దశాబ్దాలుగా ప్రతిష్ఠాత్మకంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల దిగ్విజయంగా నడపబడుతుంది. ఎన్నో మైలురాళ్ళుదాటుకొని రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును కూడా పొందింది. ప్రభుత్వ నిబంధనల మేరకు మన కళాశాలకు 22.03.2021 సోమవారం రోజున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి FFC...

కళాశాల వార్షికోత్సవ సంబరాలు

అమ్మ-నాన్నల ఆగమన ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని 21:2.2020 శుక్రవారం సాయంత్రం జిల్లెళ్ళమూడిలోని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ విశ్వజనని పరిషత్ కార్యవర్గసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తమ ఆశీస్సులను అందజేశారు. కళాశాల...

మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి (2019-20) సంవత్సర పురోగతి & కోవిడ్ 19

గుంటూరు జిల్లా, బాపట్ల మండలం, జిల్లెళ్ళమూడి గ్రామసరోవరంలో అరవిరిసిన వారిజాతం నెఱవిరిసిన పారిజాతం మన “మాతృశ్రీ ఓరియంటల్ విద్యాలయం”. ప్రాచ్య విద్యాను గంధాన్ని దిగంతాలకు వెదజల్లాలనే సత్సంకల్పంతో జగన్మాత శ్రీపరాత్పరి రాజరాజేశ్వరి అనసూయా దేవి- జ్ఞానపుష్పాలతావి...

పేరెంట్స్- టీచర్స్ మీట్

10.1.2020 శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్థనా మందిరం లో పేరెంట్-టీచర్స్ మీటింగును ఏర్పాటు చేశారు. డా. వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ యమ్. దినకర్ గారు, కళాశాల డెవలప్మెంట్ కమిటీ సభ్యులు శ్రీ బొప్పూడి...

కళాశాల మరియు పాఠశాల విద్యార్థులకు అల్పాహార పంపిణీ ప్రారంభం

“ఆకలే అర్హత”గా అన్నం పెట్టమన్న విశ్వజననీ అమ్మ ఆశయాలకు అనుగుణంగా కళాశాల మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 12.12.2019 గురువారం నుండి కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఆశీస్సులతో మరియు సంస్థవారి సహాయ...