Our Student received Certificate and Cash Prize from S.C.I.M. Government College, Thanuku
శ్రీ చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ కళాశాల, తణుకు వారు నిర్వహించిన జాతీయస్థాయి కథల పోటీల్లో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థిని చిII E. వనజ l BA Telugu తృతీయ బహుమతి సాధించింది. అందుకుగాను 2000 రూపాయలు, సిల్వర్ మెడల్, సర్టిఫికెట్ను అందజేశారు.