+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

ప్రివెంటివ్ డిసీజ్ ఎవేర్నెస్ ప్రోగ్రాం

“కనిపించే ఈ దేవుళ్లను ప్రేమతో ఆరాధించండి” అని అమ్మ చెప్పిన మాటను అక్షరాలా నిజం చేస్తున్నారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ గారు. వీరు మెడికల్ ఫీల్డ్లో ఉంటూ తమ దగ్గరకు వచ్చిన రోగులను ఆదరించి వైద్యం చేయడం విశేషం. వీరు ప్రివెంటివ్ మెడిసిన్ లో ప్రొఫెసర్గా పనిచేస్తూ...

శబ్దకాలుష్యం నివారించండి – స్వామి ఓంకారానందగిరి పిలుపు

సమాజ శ్రేయస్సు కోసం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగం అధ్యాపకులు డాక్టర్ కె. సత్యమూర్తి వివరించారు. 9వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వారు మాట్లాడుతూ రకరకాల...

శబ్దకాలుష్యం నివారించండి

సమాజ శ్రేయస్సు కోసం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగం అధ్యాపకులు డా॥కె. సత్యమూర్తి వివరించారు. 9వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జిల్లాళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వారు మాట్లాడుతూ రకరకాల కాలుష్యాలలో...

డిగ్రీ విద్యార్థి విద్యార్థినులతో ఆత్మీయ సమ్మేళనం మరియు పరీక్షల సన్నాహ సూచనలు

23.2.2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో ఫిబ్రవరి 23వ తేదీన శనివారం జరిగిన సభలో శ్రీ దినకర్ సంస్థ ప్రెసిడెంట్ బి. రామబ్రహ్మంగారు కళాశాల పూర్వవిద్యార్థి డాక్టర్ జయంత్ చక్రవర్తి ఈ సభలో పిల్లలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్...

Earn while learning

23.2.2019న మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పేద విద్యార్థులకు ఉచిత విద్య భోజన సదుపాయాలను కల్పించడమే కాకుండా వారికి ఉజ్జ్వలమైన భవిష్యత్తును అందించే విధంగా ప్రయత్నిస్తుంది. విద్యనభ్యసించి పై చదువులు చదవలేని వారికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తమ స్వయం ప్రతిపత్తితో చదువుకునేందుకు...

ఆధ్యాత్మిక విజ్ఞానం ఆవశ్యకత

పాఠ్యగ్రంథాలతో పాటు నైతిక, ధార్మిక విలువలను పెంపొందించే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని కూడా విద్యార్థులు సాధించుకోవాలని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఉభయపరిషత్తుల అధ్యక్షులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు హితవు పలికారు. డిసెంబరు 28న జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ...