Wavicle Inner Holistic Wellness Solutions – Workshop

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 2023 ఆగస్టు 25,26 శుక్రవారం మరియు శనివారం రెండు రోజుల పాటు Life Skills and Personality Development Program లో భాగంగా బెంగుళూరు Wavicle – Inner Holistic Solutions నుండి Nirav Advaya, Ananda Urja లు విద్యార్ధులకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. విద్య కేవలం విద్యా విషయక ఙ్ఞానం మాత్రమే కాకుండా జీవితానికి సిద్ధం చేయడం అనే ఆలోచన తో కళాశాల మేనేజింగ్ కమిటీ వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా వ్యక్తిగత అభివృద్ధి మెరుగైన కమ్యూనికేషన్, బెటర్ డెసిషన్ మేకింగ్  హోలిస్టిక్ అప్రోచ్ అంశాలతో ట్రైనింగ్ అందించారు.

Recent Events

ఘనంగా గురు మహోత్సవం

సమాజాన్ని సంస్కారవంతంగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని ఓంకారానంద గిరి స్వామి తెలిపారు.5/9/2018 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురు మహత్సవంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ఎ. సుధామ వంశీ...

read more

సమాజంలో మానవీయ విలువలు (స్ఫూర్తి కార్యక్రమము)

ప్రభాకరస్వామివారు (హైదరాబాద్) కళాశాలలో ఆగష్టు 23, గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సేవాభావము, పరస్పర సహకారం, త్యాగభావనవల్లనే ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. సంస్కారవంతమైన ఆలోచనలు పెంపొందించటం ప్రతిఒక్కరి కర్తవ్యంగా...

read more

జిల్లెళ్ళమూడి కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 వ తేది శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ పరిషత్ల అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ గారు మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని తొలగించుకోవటానికి శారీరక శక్తిని పొందడానికి మానవుడు మహోన్నతుడు కావడానికి యోగా ఎంతగానో...

read more

భగవద్గీత – జీవన నైపుణ్యాలు

అహంకార మమకారాలను తొలగించుకుంటే స్వధర్మాన్ని నెరవేర్చుకోవచ్చు . " స్వధర్మే నిధనం శ్రేయః " అని భగవద్గీతలో చెప్పిన వాక్యాన్ని శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు వివరించారు. 22-7-2017 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో భగవద్గీత - లైఫ్ స్కిల్స్' అనే అంశంపై జరిగిన ఉపన్యాసంలో ఆయన...

read more