+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page
Library / Activities
  • User Orientation:
    • Library conducts orientation programmes to educate students on use of library. 
  • Conducting Book Exhibitions

పేరెంట్స్- టీచర్స్ మీట్

10.1.2020 శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రార్థనా మందిరం లో పేరెంట్-టీచర్స్ మీటింగును ఏర్పాటు చేశారు. డా. వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ యమ్. దినకర్ గారు, కళాశాల డెవలప్మెంట్ కమిటీ సభ్యులు శ్రీ బొప్పూడి...

read more

కళాశాల మరియు పాఠశాల విద్యార్థులకు అల్పాహార పంపిణీ ప్రారంభం

"ఆకలే అర్హత”గా అన్నం పెట్టమన్న విశ్వజననీ అమ్మ ఆశయాలకు అనుగుణంగా కళాశాల మరియు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని 12.12.2019 గురువారం నుండి కళాశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమ్మ ఆశీస్సులతో మరియు సంస్థవారి సహాయ సహకారాలతో...

read more

మృదులకు అభినందన కార్యక్రమము

18.09.2019న కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్న చి. మృదుల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి శ్రీకొండముది రామకృష్ణగారి సాహిత్యం - సమగ్ర పరిశీలన అనే అంశంపై డాక్టరేట్ పట్టాను పొందారు. ఈ సందర్భంగా విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు యమ్. దినకర్ గారు, కళాశాల ప్రిన్సిపాల్...

read more

73 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

73 వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో ఆగష్టు 15 వ తేదీన ఘనంగా జరిగాయి. అమ్మ చిత్రపటానికి మరియు భరతమాత చిత్ర పటానికి ఛీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్య పుష్పమాల అలంకరణ నిర్వహించగా, కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వై.యన్.బాబు...

read more

గుంటూరులో జిల్లెళ్ళమూడి ఓరియంటల్ కళాశాల కార్యక్రమం

విద్యారంగం పురోగతిలో నాక్ (NAAC) పాత్ర ప్రగతి ప్రదాయకమని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వై.ఎన్.బాబు వివరించారు. ఓరియంటేషన్ కార్యక్రమం జూన్ 3 వ తేది సోమవారంగుంటూరులోని హిందూ కళాశాలలో జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ...

read more

విజయవాడ బుక్ ఫెస్టివల్ లో అమ్మ సాహిత్య ప్రచారం, అమ్మ తత్త్యప్రసారం

విజయవాడలో జనవరి 1 నుంచి 11 వరకు జరిగిన '30వ విజయవాడ బుక్ ఫెస్టివల్' లో శ్రీ విశ్వజననీ పరిషత్ తరఫున ఒక స్టాలును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగముగా కొత్తగా విడుదలైన మాతృశ్రీ జీవిత మహోదధితో పాటు అమ్మ సాహిత్యం అందరికి అందేలా ఏర్పాటు చేయడమైంది. బుక్ ఫెస్టివల్కి వచ్చిన...

read more