+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

సంస్కరణోత్సవం

జిల్లెళ్ళమూడి అందరింటిని ప్రభావితం చేసిన విశిష్ట వ్యక్తులలో కొండముది రామకృష్ణ ఒకరని జిల్లెళ్ళమూడి అమ్మ సంస్థల చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు వివరించారు. ఆగస్టు 23 న కళాశాలలో కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి డా॥ బి.యల్. సుగుణ గారు...

స్వామివారి అనుగ్రహభాషణ

సకల మానవాళి శ్రేయస్సు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ దైవభక్తి, విశ్వమానవ సౌభ్రాతృత్వంతో మనుగడ సాగించాలని కృష్ణాజిల్లా పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సీతారామ్ స్వామీజీ వివరించారు. ఆగష్టు 14 మంగళవారము కళాశాలలో జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన...

శ్రీ వి. యస్.ఆర్.మూర్తి గారి స్ఫూర్తి కార్యక్రమం

లక్ష్య సాధనకోసం అంకిత భావంతో కృషి చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వి.యస్.ఆర్.మూర్తి వివరించారు. ఆగస్టు 13 వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయ సమావేశమందిరంలో ఆయన మాట్లాడుతూ సమాజహితం కోసం కృషి జరిగినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని...

శ్రీ వి. యస్.ఆర్.మూర్తి గారి స్ఫూర్తి కార్యక్రమం

లక్ష్య సాధన కోసం అంకిత భావంతో కృషి చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వి.యస్.ఆర్ మూర్తి వివరించారు. ఆగస్టు 13వ తేదీ సోమవారం జిల్లెళ్ళమూడి అన్నపూర్ణాలయ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ సమాజహితం కోసం కృషి జరిగినప్పుడే దేశ ప్రగతి...

మనుషులు గతించినా చరిత్ర మాసిపోదు

చరిత్రను విస్మరించిన జాతికి భవిష్యత్తు ఉండదని శ్రీనాధ సాహితీ పరిషత్ (నర్సరావుపేట) నిర్వాహకులు శ్రీ స్వర్ణ చినరామిరెడ్డి ఆగష్టు 7 వ తేదీన వివరించారు. సీనియర్ ఫాకల్టీ డా॥ ఎ. సుధామవంశీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ సమాజస్థితిగతులను చరిత్ర...