+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

పాటల పోటీలు

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 10 నుండి 27 వరకు విద్యార్థినీ, విద్యార్థులకు సంగీత శిక్షణా కార్యక్రమం జరిగింది. సంస్థ పెద్దలు, అమ్మభక్తులు అయిన శ్రీ రావూరి ప్రసాదరావు ఈ సంగీత శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు సందర్భంగా. జూలై 28 వ తేదీన...

అధ్యాపకులకు కంప్యూటర్ శిక్షణా తరగతులు

2022-23 faculty development program లో భాగంగా కళాశాల అధ్యాపకులకు (1st బ్యాచ్) కంప్యూటర్ నాలెడ్జ్ కోసం MS OFFICE తరగతులు ది 30.06.2023 సాయంత్రం గం 4.30 లకు మన కళాశాల కంప్యూటర్ లాబ్ లో ఇచ్చారు. కంప్యూటర్ లెక్చరర్ శ్రీ డి.ప్రవీణ్ గారు శిక్షణ...

కళాశాల వార్తలు

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ (ఇన్ ఛార్జ్) పదవికి సంస్కృత అధ్యాపకులు డా. అన్నదానం హనుమత్ ప్రసాద్ గారిని నియమిస్తూ కళాశాల పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం 2023 జూన్ 5వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. కళాశాల కరస్పాండెంటుగా మన కళాశాల పూర్వ విద్యార్థి...

ప్లాస్టిక్ నివారణ – పర్యావరణ పరిరక్షణ

జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 6వ తేదీ మంగళవారం *ప్లాస్టిక్ నివారణ – పర్యావరణ పరిరక్షణ* అనే నినాదంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల NSS UNIT తరపున జరిగిన ఈ సభను NSS కో ఆర్డినేటర్ జి. రాంబాబు గారు...

కళాశాల వార్తలు

కళాశాల పునఃప్రారంభం : 2023-24 విద్యా సంవత్సరంకి గాను 5-06-2023 సోమవారం ఉదయం అమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో విశ్వజననీ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ పి. గిరిధర కుమార్ గారు, టెంపుల్స్ మేనేజింగ్ ట్రస్టీ యమ్. దినకర్ గారు,...