సంస్కృత సంభాషణ సమావేశం

సంస్కృతభాష మాతృభాష కాదని అమృత భాష అనీ, ప్రతి ఒక్కరికీ సంస్కృతం పరిచయం ఉంటుందని,  సంభాషణ ద్వారానే భాష అభివృద్ధి చెందుతుందని సంస్కృతభారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డా. జన్నా భట్ల చంద్రశేఖర్ గారు వివరించారు. 4.1.2020 శనివారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత సంభాషణ...

పోటీ ప్రపంచం-పరుగుల విజ్ఞానం

ప్రపంచీకరణంలో పరుగులు తీస్తున యువత అన్ని రంగాలలో జ్ఞానాన్ని సంపాదించాలని ప్రతి సంవత్సరం. డిసెంబర్ నెలలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులలో దాగివున్న విద్యుత్ కాంతులను ప్రశ్నల ద్వారా బహిర్గతం చేసి వారిని పోటీ ప్రపంచంలో ముందు...

సంస్కృత సంభాషణ శిబిరం

సంస్కృత భాషా శిబిరం జూన్ 8 వ తేది సోమవారం ఉదయం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధామ వంశీ  పర్యవేక్షణలో మొదలైన ఈ శిబిరంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డా. సుధామ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా,...

విద్యార్థులకు బహుమతి ప్రధానం

15.02.2019 న సమాజాన్ని ప్రతిబింబించే సాహిత్యం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రముఖకవి విశ్రాంత జిల్లా ప్రభుత్వ ఖజానా సహాయాధికారి అల్లం జగపతిబాబు వివరించారు. శుక్రవారం జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన సాహితీ సదస్సులో ఆయన మాట్లాడుతూ సాహిత్యంలో ప్రజాజీవితం...

వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు

24.11.2018: గుంటూరు జిల్లా ఖాజీపాలెం K.V.R, K.V.R & M.K.R కళాశాలలో నవంబర్ 24 వ తేదీన జరిగిన వ్యాసరచన, వక్తృత్వపు పోటీలలో జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాళాశాల విద్యార్ధినులు ఎ. మనీషా, టి.వి.ఎస్.నాగలక్ష్మి, కె. శోభనా సులభాగతి, వి. శ్రావణి పాల్గొని శ్రోతల ప్రశంసలు...