కళాశాల వార్తలు (వినాయక చవితి వేడుకలు)

మాతృ గణపతి ఉత్సవాలు టిటిడి కళ్యాణ మండపం జిల్లెళ్ళమూడిలో 31/8/2022 నుండి 3/9/2022 వరకు ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మొదటిరోజు విద్యార్థి గణపతికి శాస్త్రోక్త విధానంతో పూజలు జరిపారు. శ్రీ పి. గిరిధర్ కుమార్ గారు...

అమ్మ ఆగమనోత్సవం – బాలుర వసతిగృహంలో:

21.2.2021 : మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు కళాశాల అనసూయేశ్వర వసతి గృహంలో ఆదివారం నాడు అమ్మ ఆగమనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమంలో శ్రీ విశ్వజననీ పరిషత్ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు ప్రెసిడెంట్ యమ్. దినకర్గారు, జనరల్ సెక్రటరీ...

అమ్మ ఆగమనోత్సవం – బాలికల వసతిగృహంలో:

20-2-2021 మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినుల వసతిగృహంలో ఫిబ్రవరి 20 వ తేదీ శనివారం అమ్మ ఆగమనోత్సవం వైభవంగా జరిగింది. పచ్చని తోరణాలతో, రంగవల్లులతో, పుష్పాలతో ఎంతో అందంగా వసతిగృహాన్ని అలంకరించారు. విద్యార్థినులు అమ్మను భక్తిశ్రద్ధలతో అర్చించారు. లలితా సహస్రనామ...

కళాశాల వార్షికోత్సవ సంబరాలు

అమ్మ-నాన్నల ఆగమన ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని 21.2.2020 శుక్రవారం సాయంత్రం జిల్లెళ్లమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల వార్షికోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. శ్రీ విశ్వజననీపరిషత్ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తమ ఆశీస్సులను అందజేశారు. నాన్నగారి...

తిరుపతిలో అమ్మ అనంతోత్సవాలు

12-6-19 న కుష్ఠురోగుల వైద్యశాల, కరకంబాడీ రోడ్ తిరుపతిలో వృద్ధులకు అమ్మ అన్నప్రసాదము, పళ్ళు అందజేశారు. ఈ మహత్కార్యంలో అమ్మ సేవలో అమ్మ అనంతోత్సవ యజ్ఞంలా ఎమ్. హైమవతి, ఎమ్.వి.ఎన్. రవిచంద్ర గుప్త, శ్రీ ఎమ్. రామకృష్ణాంజనేయులు ప్రభృతులు...

హేమవతీ దేవి జయంతి వేడుకలు

హైమవతీదేవి 77వ జయంతి ఉత్సవాలు ది. 18-11-2019న కన్నులపండుగగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా  లలితా కోటి నామ పారాయణ జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 7 గంటలకు లలితా కోటి నామ పారాయణను రామాయణ రసభారతి బ్రహ్మ శ్రీ మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు సభలో ఆరంభించారు. పలువురు...