+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

HEALTH IS WEALTH AN AWARENESS CAMP

“ఆరోగ్యమే మహాభాగ్యం” అను నానుడిని విద్యార్థులలో అవగాహన కలిగించి, దైనందిన జీవితంలో ఆరోగ్యసూత్రాలను పాటిస్తూ మంచి శారీరక మానసిక ఆనందంతో ఎదగాలని ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డా॥ జి.పద్మజ గారు సోదాహరణంగా తెలియజేసారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని...

STUDENTS’ STRESS COUNSELING

విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా తమ సృజనాత్మక శక్తిని ఇనుమడింపజేసుకోవాలని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త డా. జి. పద్మజ వివరించారు. 07.09.2019 శనివారంనాటి సభలో మానసిక ఒత్తిడిని జయించడానికి ఎలాంటి శాస్త్రీయ పద్ధతులను పాటించాలో సోదాహరణంగా తెలిపారు. ఇదే వేదికపై...

కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం

యోగసాధన వల్ల మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని శ్రీ వెంకటేశ్వర యోగసేవా కేంద్రం (తెనాలి) నిర్వాహకులు శ్రీ సాళ్వయోగి గురూజీ వివరించారు. ప్రపంచ యోగాదినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్....

వైద్య శిబిరం

13.11.2018 : జిల్లెళ్లమూడిలో నవంబరు 13 న వైద్య ఆరోగ్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్ధినులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత. జ్వరములు, స్వైన్ ఫ్లూ లపై అవగాహన కార్యక్రమమునకు హాజరైన నరసాయపాలెం వైద్యాధికారి...

జనవరి 13న ఆరోగ్య శిబిరం

నవంబరు 13 న జిల్లెళ్లమూడిలో వైద్య ఆరోగ్య శిబిరం ముగిసింది. పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత, జ్వరాలు, స్వైన్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వైద్యాధికారి డాక్టర్ ఆర్.గాయత్రి, పి. వెంకటరావు, డా. రామరావు...

జిల్లెళ్ళమూడి కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 వ తేది శుక్రవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ పరిషత్ల అధ్యక్షులు శ్రీ ఎమ్. దినకర్ గారు మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని తొలగించుకోవటానికి శారీరక శక్తిని పొందడానికి మానవుడు మహోన్నతుడు కావడానికి యోగా ఎంతగానో...