+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page
Wavicle Inner Holistic Wellness Solutions – Workshop

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 2023 ఆగస్టు 25,26 శుక్రవారం మరియు శనివారం రెండు రోజుల పాటు Life Skills and Personality Development Program లో భాగంగా బెంగుళూరు Wavicle – Inner Holistic Solutions నుండి Nirav Advaya, Ananda Urja లు విద్యార్ధులకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. విద్య కేవలం విద్యా విషయక ఙ్ఞానం మాత్రమే కాకుండా జీవితానికి సిద్ధం చేయడం అనే ఆలోచన తో కళాశాల మేనేజింగ్ కమిటీ వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా వ్యక్తిగత అభివృద్ధి మెరుగైన కమ్యూనికేషన్, బెటర్ డెసిషన్ మేకింగ్  హోలిస్టిక్ అప్రోచ్ అంశాలతో ట్రైనింగ్ అందించారు.

Recent Events

STUDENTS’ STRESS COUNSELING

విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా తమ సృజనాత్మక శక్తిని ఇనుమడింపజేసుకోవాలని ప్రముఖ మానసిక శాస్త్రవేత్త డా. జి. పద్మజ వివరించారు. 07.09.2019 శనివారంనాటి సభలో మానసిక ఒత్తిడిని జయించడానికి ఎలాంటి శాస్త్రీయ పద్ధతులను పాటించాలో సోదాహరణంగా తెలిపారు. ఇదే వేదికపై...

read more

మాతృభాషా దినోత్సవం

తెలుగు భాషా సాహిత్యాలు ప్రజల సంపదగా ప్రాచుర్యం పొందాలని ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీగారు ఆగష్టు 29న జరిగిన తెలుగు మాతృభాషా దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుభాష ప్రజలభాషగా వర్ధిల్లాలని గిడుగు రామమూర్తి పంతులుగారు భాషోద్యమం నిర్వహించినట్లు తెలిపారు. కళాశాల...

read more

శ్రీ వి.యస్.ఆర్.మూర్తిగారి రామాయణ ఉపన్యాసాలు

రామాయణంలోని మానవీయ విలువలు నైతిక ఆదర్శాలు సార్వకాలిక, సార్వజనీన లక్షణాలతో వర్ధిల్లుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్ మూర్తి గారు వివరించారు. ఆగష్టు 14 వ తేదీన కళాశాల ప్రార్ధనా మందిరంలో జరిగిన సాహిత్య సమావేశంలో 'శ్రీమద్రామాయణం - అహల్య' అనే అంశంపై...

read more

గీతా జయంతి “యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్తస్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖహా”

అని భగవద్గీత ప్రపంచానికి తెలియజేశారు. మానవీయ విలువలను పెంపొందించే దిశగా గీతా జయంతిని పురస్కరించుకొని ది. 12, ఆగష్టు, 2019న విశ్వజననీ పరిషత్ మరియు మాతృశ్రీ ప్రాచ్య కళాశాల ఆధ్వర్యంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీ జి.వి.యన్.బాబుగారు మరియు ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్యగారు...

read more

భగవద్గీత చెప్పిన జీవిత విలువలు

అహంకార మమకారాలను తొలగించుకుంటే స్వధర్మాన్ని నెరవేర్చుకోవచ్చు. "స్వధర్మే నిధనం శ్రేయః" అని భగవద్గీతలో చెప్పిన వాక్యాన్ని శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారు వివరించారు. 22.7.2019 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 'భగవద్గీత - లైఫ్ స్కిల్స్' అనే అంశంపై జరిగిన ఉపన్యాసంలో ఆయన...

read more

కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం

యోగసాధన వల్ల మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని శ్రీ వెంకటేశ్వర యోగసేవా కేంద్రం (తెనాలి) నిర్వాహకులు శ్రీ సాళ్వయోగి గురూజీ వివరించారు. ప్రపంచ యోగాదినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్....

read more

వైద్య శిబిరం

13.11.2018 : జిల్లెళ్లమూడిలో నవంబరు 13 న వైద్య ఆరోగ్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్ధినులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత. జ్వరములు, స్వైన్ ఫ్లూ లపై అవగాహన కార్యక్రమమునకు హాజరైన నరసాయపాలెం వైద్యాధికారి...

read more

జనవరి 13న ఆరోగ్య శిబిరం

నవంబరు 13 న జిల్లెళ్లమూడిలో వైద్య ఆరోగ్య శిబిరం ముగిసింది. పరిశుభ్రత, పోషకాహారం యొక్క ప్రాధాన్యత, జ్వరాలు, స్వైన్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. వైద్యాధికారి డాక్టర్ ఆర్.గాయత్రి, పి. వెంకటరావు, డా. రామరావు...

read more

ఘనంగా గురు మహోత్సవం

సమాజాన్ని సంస్కారవంతంగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని ఓంకారానంద గిరి స్వామి తెలిపారు.5/9/2018 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురు మహత్సవంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ఎ. సుధామ వంశీ...

read more

సమాజంలో మానవీయ విలువలు (స్ఫూర్తి కార్యక్రమము)

ప్రభాకరస్వామివారు (హైదరాబాద్) కళాశాలలో ఆగష్టు 23, గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సేవాభావము, పరస్పర సహకారం, త్యాగభావనవల్లనే ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. సంస్కారవంతమైన ఆలోచనలు పెంపొందించటం ప్రతిఒక్కరి కర్తవ్యంగా...

read more